3. హరిత రసాయన శాస్త్ రం:
పరిసరాలను అపాయకరంగా
మారచక ండా సాదుగుణం గల ,
నిరపాయకరమైన, కానసర్ లాంటి
రోగాలను కలిగించనటువంటి
పరిశుభ్రమైన వాటిగా ఉంచగలిగే
పదారాా ల రసాయన సంశ్లేషణ
పదధతులక సంబంధంచిన శ్ాస్రం
4. ప్రా థమిక సూత్రా లు:
(ద్వాదశ సూత్రా లు )
పాల్ అనాస్స్ మరియు జాన్
వారనర్ ల ఈ సూత్ార లను
పరతిపాదంచారు.
5.
6.
7. 1. వ్యరథ పద్వర్థథ ల నిలుపుదల లేద్వ
వాటిని కనిష్ట సాథ యిలో ఉంచడం.
2 .రసాయన పద్వర్థథ ల దిగుబడి శాతం
కనిష్ట సాథ యిలో ఉండాలి .
3. పా మాదకరమై న క్రి యాజన్యయలు లేద్వ
ఉతపన్యాలు ఏరపడడానిా నిరోధంచాలి
లేద్వ కనిష్ట సాథ యిలో ఉంచాలి
8. 4 .స్తంశ్లేష్ణానిక్ర అవ్స్తరమయ్యయ శక్రి
వినియోగం
5 .ఒకే ఉపయోగానిక్ర నిరప్రయకరమై న
కొత్ రసాయన పద్వర్థథ లను
కనుక్కోవ్డం
6. చరయలో ఉపయోగంచే ద్వా వ్నని
ఎంపిక చేసుక్కవ్డం
9. 7 .చరయలో ప్రల్గొ నే చర్థయశీల గ్రి పు
లను పరిరక్రష ంచడం
8 .స్తరయిన ఆరంభ
క్రి యాజనకాలను ఎనుాక్కవ్డం
9 .ఉత్ప్పరరకానిా ఉపయోగంచడం
10. 1 0 .జీవ్ వియోగశీలత గల
క్రి యాజన్యయలను తయారు
చేయడం
1 1. అనువై న కర్థాగార్థలను,
రియాకట ర్ లను రూపందించడం
1 2. పా క్రి యను రూపందించడం
11. హరిత సంశ్లేషణ:-
ఉండాలిసన లక్షణాల .
1.% దిగుబడి /దిగుబడి శ్ాతం :-
దగుబడి శ్ాతం అధకంగా ఉంటే అపుడు ఆ చరయ హరిత చరయ అవుతుంద.
పార యోగిక ఉతపనన పరిమాణం
% దగుబడి / దగుబడి శ్ాతం = ____________________ X 100
సైదాధ ంతిక ఉతపనన పరిమాణం
పై ఫారుులా నుండి ఒక విషయం సపషటంగా త్ెల సు్ ంద. అదేమిటంటే ఒక చరయలో ఒక
మోల్ కరియాజనకం పూరి్గా ఒక మోల్ ఉతపననంగా మారిత్ే అటిట చరయలో దగుబడి శ్ాతం
100. ఈ చరయలో వయరా పదారాం శ్ాతం సునాన అనగా ఒకే ఒక ఉతపననం ఏరపడుతుంద.
కనుక % దగుబడి 100 ఉండే విధంగా చరయను రూపందంచాలి.
2. % పరమాణు వినియోగం :-
ఒక చరయ ఎంతమేరక హరిత చరయ అవుతుందో % పరమాణు వినియోగం దాారా
గురి్ంచవచుచ.
ఉతపనన అణుభారం
% పరమాణు వినియోగం = ------------------------------------- X 100
ఉతపనన అణుభారం +వయరా పదారాం అణుభారం
చరయలో ఒక వేళ వయరా పదారాం ఏరపడక ంటే % పరమాణు వినియోగం 100 అవుతుంద.
12. 3. % పరమాణు ఎకానమీ:-
R.A. షలడను పరకారం
ఉతపనన పరమాణువుల భారం
% పరమాణు ఎకానమీ = ---------------------------------- X 100
చరయలో వాడిన అనిన కరియాజనకాల భారం
చరయలో వినియోగించిన కరియాజనకాలన్నన ఉతపనానల గా మారిత్ే ఆ చరయలో %
పరమాణు ఎకానమి 100 అవుతుంద.
13. సాధారణంగా రసాయన చరయలలో పునరమరిక చరయల , సంకలన చరయల హరిత చరయల
అవుత్ాయి.
1. పునరమరిక చరయల (Rearrangement Reactions) :-
ఈ చరయలలో పరమాణు ఎకానమి శ్ాతం 100 ఉంటుంద. ఎందుకంటే ఈ రకమైన
చరయలలో పరమాణువుల లేదా సమూహాల పునరమరిక చెంద వేరొక అమరిక గల
ఉతపనాననిన ఏరపరుసా్ యి. ఈ చరయలో ఏ విధమైన ఉప ఉతపనానల ఏరపడవు. కనుక
% ఎకానమి 100 ఉంటుంద.
ఉదా:- క్లేసను పునరమరిక. ఈ చరయలో ఎల్లే ల్ ఫినైల్ ఈథర్ 2-ఎల్లే ల్
ఫినాల్ గా పునరమరిక చెందును.
OH
200ºC
4-5 atm
14. సంకలన చరయలు:-
ఈ చరయలలో కరియాజనకాలన్నన ఒకదానిత్ో ఒకటి సంకలనం చెంద కేవలం ఒక ఉతపనాననిన
మాతరమే ఏరపరుసా్ యి . కనుక అనిన సంకలన చరయలలో % పరమాణు ఎకానమీ 100
ఉంటుంద.
1. CH3-CH=CH2+Br2 CCL4 CH3-CH-CH2
Br Br
1-Propene 1,2-di Bromo Propane
2. CH3-CH=CH2 + HBr CH3-CH-CH3
Br
1-propene 2-Bromo propane
15. పెరిసెైక్లేక్ చరయలు:-
ఈ రకమైన చరయలలో పాత బంధాల విచిచననం కావడం కొత్ బంధాల ఏరపడడం ఏక కాలంలో
జరుగుత్ాయి. వీటిలో కూడా ఉప ఉతపనానల ఏరపడవు. కనుక % ఎకానమి 100 గమనించ
వచుచను.
ఉదా:- డీల్స –ఆలడర్ చరయ.