SlideShare a Scribd company logo
1 of 13
2009   ఎన్నికలు
2009   ఎన్నికలు మన రాష్ట్రంలో  ఒక దిక్కు  సంప్రదాయ పార్టీలు   మరో దిక్కు  లోక సత్తా పార్టీ మధ్య జరిగిందీ .  సంప్రదాయ పార్టీలు అంటే మనము చూస్తున్న ,  డబ్బుతో ,  మధ్యంలో ,  కులాలతో ,  మతాలతో ,  రౌడీలు ,  కుటుంబ పెతనంతో చెలాయించే   పార్టీలు .
ఈ  2009   ఎన్నికలలో మరి విజయం ఈ సంప్రదాయ పార్టీలదా   లేక లోక సత్తా పార్టిదా ?
ఒక దిక్కు   సంప్రదాయ   పార్టీలు వోటర్లను డబ్బుతో ,  మందుతో కొనుక్కొని వోటుని వేయించుకున్నాయి .  ఈ ఎన్నికలలో ఒక్కో వోటుని  500   నుండి  2000   రూపాయలతో కొనుకున్నాయి .   ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గంలో  3   నుండి  5   కోట్లు కర్చుప్పేటయి . మరో దిక్కు లోక సత్తా పార్టీ వోటుకు వెలకట్టకుండా   వోటరుకు విలువను ఇచ్చింది .  అదే అసెంబ్లీ నియోజక వర్గంలో కేవలం ఎక్కువలో ఎక్కువ లక్ష రూపాయలు మాత్రమే కర్చుపెట్టింది .
ఒక దిక్కు సంప్రదాయ పార్టీలు  2009   ఎన్నికలకు గాను మొత్తం పెట్టిన కర్చు  4,500   కోట్ల రూపాయలు .   మరో దిక్కు లోక సత్తా పార్టీ పెట్టిన కర్చు సంప్రదాయ పార్టీలు పెట్టిన కర్చులో కేవలం  0.1%   శతం మాత్రమే .
ఒక దిక్కు సంప్రదాయ పార్టీలు వాటి మానిఫెస్టుని ప్రజలను మభ్యపెట్టి ,  ఉచిత పథకాలతో వోట్లను రాల్చుకోవడానికి   వుపయోగించుకున్నాయి .   ఎన్నికలకు రెండు నెలల ముందు మానిఫెస్టుని విడుదల చేసాయి . మరో దిక్కు లోక సత్తా పార్టీ ప్రజలకు అవసరమైన ధీర్గకాలిక ప్రణాళికలు కలిగిన  ‘ 50   గారంటీలు ’  గల మానిఫెస్టుని ప్రజల ముందు పెట్టింది .   ఎన్నికలకు పది నెలల ముందు మానిఫెస్టుని విడుదల చేసింది లోక సత్తా పార్టీ .
ఒక దిక్కు సంప్రదాయ పార్టీలు సిని గ్లమరుకు ,  రోడ్ శోలకు ,  మీటింగులకు ,  ఆ మీటింగులకు ప్రజలను తరలించడానికి మరియు ప్రచారానికీ కొన్ని వెయిల కోట్లు నల్ల ధనాన్ని  ( ప్రజల కట్టిన టాక్స్ లోంచి దోచుకొని ,  దాచుకున్న డబ్బు )  కర్చు బెట్టాయి .   మరో దిక్కు లోక సత్తా పార్టీ ఆ రోజు గాంధీ అనుసరించిన రైలు యత్రలతో ఎన్నికల ప్రచారాన్ని జరిపింది .
ఒక దిక్కు సంప్రదాయ పార్టీలను పొగడడానికి వాటిని ఆకాశానికి ఎత్తడానికి మన పత్రికలు ,  టెలివిజన్ ఛానలు అద్భుతంగా ప్రయత్నించాయి .  అసలికి మన రాష్ట్రంలో లోక సత్తా పార్టీ లేనట్టుగా చూపించాయి .   మరో దిక్కు లోక సత్తా పార్టీ కేవలం నోటి ప్రచారంతో ,  ఇంటింటి ప్రచారంతో మాత్రమే ప్రజలకు తెలిసింది .
ఒక దిక్కు సంప్రదాయ పార్టీల అధినేతలు సైతం వారి వారి నియోజక వర్గాలలో డబ్బుని ,  మద్యాన్ని ఏరులై పోయించారు .  అంటే అధినేతలు సైతం డబ్బుని ,  మద్యాన్ని పోయించకుండా పోటిచేయలేక పోయారు .  ఇలాంటి పార్టీల చేతిలో మనము ప్రభుత్వాన్ని పెడుతున్నాము .   మరో దిక్కు లోక సత్తా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా కూడా డబ్బును కానీ ,  మందును కానీ పంచకుండా పోటి చేసింది .
ఎన్నికలంటే డబ్బు కర్చుపెట్టడం ,  మందు పోయించడం ,  సిని గ్లామర్ ,  రోడ్డు శోలు ,  మీటింగులు ,  జనాలని తరలించడం ,  బిరియాని పాకెట్లు పంచడం ,  రౌడీలు ,  భూతులు మాట్లాడడం ,  కండ బలం ప్రదర్శించడం ,  ఫ్రాక్షనిస్తులు మరియు కులాలని ,  మతాలని రేచగోట్టడం   కాదని నిరూపించి చూపించింది ఈ  2009   ఎన్నికలలో  లోక సత్తా  పార్టీ .   ఈ రోజు డబ్బు తో ప్రజలను కొన్న పార్టీలు రేపు ఆ ప్రజలనే అమ్ముతాయి .   ఈ రోజు సాంప్రదాయ పార్టీలు చేసిన పని ఈదే .
సామాన్యుడు  సైతం ఎన్నికలో పోటి చేయొచ్చని   చూపించింది   లోక సత్తా పార్టీ .   కేవలం లోక సత్తా పార్టీ మాత్రమే చెప్పిందే చేస్తుంది ,  చేసేదే చెపుతుంది .   ఈ ఎన్నికలలో రుజువు చేసి చూపించింది .  డబ్బును కానీ , మందును కానీ పంచకుండా ఎన్నికలలో పోటి చేసి చూపించింది .   2009   ఎన్నికలలో నిజమైన విజయం సాధించింది .  అందుకు మొట్ట మొదటి అడుగు కుకట్పల్లి నుండి వేసింది .
కేవలం మార్పూ తెస్తామని చెప్పే పార్టీ కాదు ,  మార్పుని ఎలా తెస్తామని చెప్పే పార్టీ లోక సత్తా పార్టీ   ఇది మీ సత్తా   రెండవ స్వతంత్ర పోరాటం లో పాల్గొనండి ...... ఇప్పుడే మొదలయ్యింది
పూర్తి వివరములకు అంతర్జాలంలో  (internet)  విహరణ  (browse)  చేయండి లోక సత్తా పార్టీ  http:// www.loksatta.org   నా   ఈమెయిలు  [email_address]

More Related Content

Viewers also liked

Pi Fraternity Persentation
Pi Fraternity PersentationPi Fraternity Persentation
Pi Fraternity Persentation
Vivek Subba
 
Hermitage2
Hermitage2Hermitage2
Hermitage2
cab3032
 

Viewers also liked (17)

What Happens To A Submission
What Happens To A SubmissionWhat Happens To A Submission
What Happens To A Submission
 
Pi Fraternity Persentation
Pi Fraternity PersentationPi Fraternity Persentation
Pi Fraternity Persentation
 
Submit A Gig Listing
Submit A Gig ListingSubmit A Gig Listing
Submit A Gig Listing
 
Champs Music
Champs MusicChamps Music
Champs Music
 
Media Con
Media ConMedia Con
Media Con
 
Estudio de Opinión Pública Servicios Córdoba
Estudio de Opinión Pública Servicios CórdobaEstudio de Opinión Pública Servicios Córdoba
Estudio de Opinión Pública Servicios Córdoba
 
Zwitserland Bergwereld Piet
Zwitserland  Bergwereld  PietZwitserland  Bergwereld  Piet
Zwitserland Bergwereld Piet
 
Brickman Residence
Brickman ResidenceBrickman Residence
Brickman Residence
 
Carter Residence
Carter ResidenceCarter Residence
Carter Residence
 
Aplicación de la agenda digital 2
Aplicación de la agenda digital 2Aplicación de la agenda digital 2
Aplicación de la agenda digital 2
 
Using Muddiest Point Formative Feedback to Encourage Reflective Teaching and ...
Using Muddiest Point Formative Feedback to Encourage Reflective Teaching and ...Using Muddiest Point Formative Feedback to Encourage Reflective Teaching and ...
Using Muddiest Point Formative Feedback to Encourage Reflective Teaching and ...
 
Divisão de acesso 2016 - artilharia
Divisão de acesso   2016 - artilhariaDivisão de acesso   2016 - artilharia
Divisão de acesso 2016 - artilharia
 
2016 puai arq caycho - usan
2016 puai   arq caycho - usan2016 puai   arq caycho - usan
2016 puai arq caycho - usan
 
Salvador dalí 2
Salvador dalí 2Salvador dalí 2
Salvador dalí 2
 
Coca Cola Mobile Marketing
Coca Cola Mobile MarketingCoca Cola Mobile Marketing
Coca Cola Mobile Marketing
 
Hermitage2
Hermitage2Hermitage2
Hermitage2
 
D c u vivi zorzo
D c u vivi zorzoD c u vivi zorzo
D c u vivi zorzo
 

2009 Elections

  • 1. 2009 ఎన్నికలు
  • 2. 2009 ఎన్నికలు మన రాష్ట్రంలో ఒక దిక్కు సంప్రదాయ పార్టీలు మరో దిక్కు లోక సత్తా పార్టీ మధ్య జరిగిందీ . సంప్రదాయ పార్టీలు అంటే మనము చూస్తున్న , డబ్బుతో , మధ్యంలో , కులాలతో , మతాలతో , రౌడీలు , కుటుంబ పెతనంతో చెలాయించే పార్టీలు .
  • 3. ఈ 2009 ఎన్నికలలో మరి విజయం ఈ సంప్రదాయ పార్టీలదా లేక లోక సత్తా పార్టిదా ?
  • 4. ఒక దిక్కు సంప్రదాయ పార్టీలు వోటర్లను డబ్బుతో , మందుతో కొనుక్కొని వోటుని వేయించుకున్నాయి . ఈ ఎన్నికలలో ఒక్కో వోటుని 500 నుండి 2000 రూపాయలతో కొనుకున్నాయి . ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గంలో 3 నుండి 5 కోట్లు కర్చుప్పేటయి . మరో దిక్కు లోక సత్తా పార్టీ వోటుకు వెలకట్టకుండా వోటరుకు విలువను ఇచ్చింది . అదే అసెంబ్లీ నియోజక వర్గంలో కేవలం ఎక్కువలో ఎక్కువ లక్ష రూపాయలు మాత్రమే కర్చుపెట్టింది .
  • 5. ఒక దిక్కు సంప్రదాయ పార్టీలు 2009 ఎన్నికలకు గాను మొత్తం పెట్టిన కర్చు 4,500 కోట్ల రూపాయలు . మరో దిక్కు లోక సత్తా పార్టీ పెట్టిన కర్చు సంప్రదాయ పార్టీలు పెట్టిన కర్చులో కేవలం 0.1% శతం మాత్రమే .
  • 6. ఒక దిక్కు సంప్రదాయ పార్టీలు వాటి మానిఫెస్టుని ప్రజలను మభ్యపెట్టి , ఉచిత పథకాలతో వోట్లను రాల్చుకోవడానికి వుపయోగించుకున్నాయి . ఎన్నికలకు రెండు నెలల ముందు మానిఫెస్టుని విడుదల చేసాయి . మరో దిక్కు లోక సత్తా పార్టీ ప్రజలకు అవసరమైన ధీర్గకాలిక ప్రణాళికలు కలిగిన ‘ 50 గారంటీలు ’ గల మానిఫెస్టుని ప్రజల ముందు పెట్టింది . ఎన్నికలకు పది నెలల ముందు మానిఫెస్టుని విడుదల చేసింది లోక సత్తా పార్టీ .
  • 7. ఒక దిక్కు సంప్రదాయ పార్టీలు సిని గ్లమరుకు , రోడ్ శోలకు , మీటింగులకు , ఆ మీటింగులకు ప్రజలను తరలించడానికి మరియు ప్రచారానికీ కొన్ని వెయిల కోట్లు నల్ల ధనాన్ని ( ప్రజల కట్టిన టాక్స్ లోంచి దోచుకొని , దాచుకున్న డబ్బు ) కర్చు బెట్టాయి . మరో దిక్కు లోక సత్తా పార్టీ ఆ రోజు గాంధీ అనుసరించిన రైలు యత్రలతో ఎన్నికల ప్రచారాన్ని జరిపింది .
  • 8. ఒక దిక్కు సంప్రదాయ పార్టీలను పొగడడానికి వాటిని ఆకాశానికి ఎత్తడానికి మన పత్రికలు , టెలివిజన్ ఛానలు అద్భుతంగా ప్రయత్నించాయి . అసలికి మన రాష్ట్రంలో లోక సత్తా పార్టీ లేనట్టుగా చూపించాయి . మరో దిక్కు లోక సత్తా పార్టీ కేవలం నోటి ప్రచారంతో , ఇంటింటి ప్రచారంతో మాత్రమే ప్రజలకు తెలిసింది .
  • 9. ఒక దిక్కు సంప్రదాయ పార్టీల అధినేతలు సైతం వారి వారి నియోజక వర్గాలలో డబ్బుని , మద్యాన్ని ఏరులై పోయించారు . అంటే అధినేతలు సైతం డబ్బుని , మద్యాన్ని పోయించకుండా పోటిచేయలేక పోయారు . ఇలాంటి పార్టీల చేతిలో మనము ప్రభుత్వాన్ని పెడుతున్నాము . మరో దిక్కు లోక సత్తా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా కూడా డబ్బును కానీ , మందును కానీ పంచకుండా పోటి చేసింది .
  • 10. ఎన్నికలంటే డబ్బు కర్చుపెట్టడం , మందు పోయించడం , సిని గ్లామర్ , రోడ్డు శోలు , మీటింగులు , జనాలని తరలించడం , బిరియాని పాకెట్లు పంచడం , రౌడీలు , భూతులు మాట్లాడడం , కండ బలం ప్రదర్శించడం , ఫ్రాక్షనిస్తులు మరియు కులాలని , మతాలని రేచగోట్టడం కాదని నిరూపించి చూపించింది ఈ 2009 ఎన్నికలలో లోక సత్తా పార్టీ . ఈ రోజు డబ్బు తో ప్రజలను కొన్న పార్టీలు రేపు ఆ ప్రజలనే అమ్ముతాయి . ఈ రోజు సాంప్రదాయ పార్టీలు చేసిన పని ఈదే .
  • 11. సామాన్యుడు సైతం ఎన్నికలో పోటి చేయొచ్చని చూపించింది లోక సత్తా పార్టీ . కేవలం లోక సత్తా పార్టీ మాత్రమే చెప్పిందే చేస్తుంది , చేసేదే చెపుతుంది . ఈ ఎన్నికలలో రుజువు చేసి చూపించింది . డబ్బును కానీ , మందును కానీ పంచకుండా ఎన్నికలలో పోటి చేసి చూపించింది . 2009 ఎన్నికలలో నిజమైన విజయం సాధించింది . అందుకు మొట్ట మొదటి అడుగు కుకట్పల్లి నుండి వేసింది .
  • 12. కేవలం మార్పూ తెస్తామని చెప్పే పార్టీ కాదు , మార్పుని ఎలా తెస్తామని చెప్పే పార్టీ లోక సత్తా పార్టీ ఇది మీ సత్తా రెండవ స్వతంత్ర పోరాటం లో పాల్గొనండి ...... ఇప్పుడే మొదలయ్యింది
  • 13. పూర్తి వివరములకు అంతర్జాలంలో (internet) విహరణ (browse) చేయండి లోక సత్తా పార్టీ http:// www.loksatta.org నా ఈమెయిలు [email_address]