6. మొది్ఆశయాం్– తౌహీద్
‘లా షరీక లక’ అన్న వాకయం తల్బియాలో రండు మార్లు వచ్చంది. దాని తరాాత లబ్బిక అని
ఉంది. అలాగే ఇన్నలహమద , వనినఅమత, లక వలములక తరాాత మళ్ళీ లా షరీక లక అని
ఉంది. మొదటి సారి వచ్చన్ లా షరీక లక – హజ్జ కోసం అలాు హ ఇచ్చన్ పిలుపుకి సపందిసతూ
హజ్జ కోసం రావడంలో కేవలం అలాు హాా పరసన్నత మాతరమే ఉంది, ఇందులో ఎవారికి ఎలాంటి
భాగసాామయం లేదు అన్న అరాా నిన గలది. తరాాత వచ్చన్ లా షరీక లక సుూ తి-సతూ తరంలో,
అన్ుగరహ – వర్ పరసాదంలో, సార్ా భౌమాధికార్ంలో అలాు హకు ఎవార్ూ సాటి లేర్ల అన్న
అరాా నిన కలది. అంటే సుూ తి సతూ త్ార లన్నన అలాు హకే సంతం. అన్ుగరహాలనిన ఆయన్ పరసా
దించన్వే. సార్ాభమాధికార్ం మొతూం ఆయన్కు మాతరమే చందిన్ది. ఈ విషయంలో ఎవారికి
ఎలాాిాం భాగసాామయం లేదు. ఎవార్ూ భాగసాాములు కార్ల. ఈ భావారాా నిన ఒక హాజీ
అన్ుక్షణం నెమర్ల వేసుకుంటూ ఉంటాడు. అవున్ు ఈ విశ్ాం మొతూంలో ఒక గడ్డి పత చకు
సయితం యజమా న్ులు కాని వార్ల ఎలా దబవం కాగలర్ల? స్వాయ కషటన్ష్ాట లకు అధికార్లలు
కాలేని వార్ల సృష్ిటరాసుల బాగోగులకు ఎలా అధికార్లలు కాగలర్ల? కూటికోసం కోటి విదయల్బన
ఆశ్రయించేవార్ల కోటాన్ుకోటు మందికి ఉపాధిని ఎలా పరసాదించగలర్ల? ఒక సమయంలో పుటిట
మరో సమయంలో గిటేటవార్ల, ఎలా పుట ాాలో, ఎకకడ చసాూ రో కూడ్ా త్ల్బయని వార్ల సృష్ిట
చరాచరాల జీవన్మర్ణాలకు ఎలా కార్కులు కాగలర్ల? ఇది సయితం గరహంచ లేని వార్ల ఎంతి
అపమార్గం, అంధకార్ంలో ఉనానరో ఆలోచ్ంచండ్డ!