Diese Präsentation wurde erfolgreich gemeldet.
Wir verwenden Ihre LinkedIn Profilangaben und Informationen zu Ihren Aktivitäten, um Anzeigen zu personalisieren und Ihnen relevantere Inhalte anzuzeigen. Sie können Ihre Anzeigeneinstellungen jederzeit ändern.

Chandam- Telugu chandassu Software

 • Loggen Sie sich ein, um Kommentare anzuzeigen.

Chandam- Telugu chandassu Software

 1. 1. ఛందం© ఛందం© తో పదయ సాహిత్యం మరింత్ రసమయం..!! దిలీపు మిరియాల http://chandam.apphb.com
 2. 2. ఉగ్గుపాలనండి ఉయాయలోననండి అమమ పాట పాడినట్టి భాష తేనెవంట్ట మందు వీనలకున వందు దేశభాషలందు తెలుగ్గలెసస! - డా. మిరియాల రామకృష్ణ
 3. 3. ఛందస్సు గురించి సంక్షిప్తంగా SKIP
 4. 4. ఛందస్సు  పద్యయలన వ్రాయడానికి ఉపయోగంచే వధానానిి ఛందస్సు అంటారు.  ఛందస్సున మొటిమొదట సంసృత్ముోన రచంచన వేద్యలోన ఉపయోగంచారు.  వేదముల యొక్క అంగములనబడు ఆరు వేద్యంగములోన ఛందస్సు కూడా ఒక్ట్ట.
 5. 5. ఛందస్సు  పదయం యొక్క లక్షణాలన , పదయం వ్రాయడం ోన పాట్టంచాల్ససన నియమాలన ఛందస్సు వవరిస్త ంది.  తెలుగ్గ పదయం యొక్క ఛందస్సున నిరణయంచేవ  పాద్యల సంఖ్య *  గణాల అమరిక్ (గణ వభజన)  యతి  పాాస * కొనిి ఛందోరీతులోన పాద్యల సంఖ్య వషయం ోన స్వేచ్చ ఉంది.
 6. 6. గణాలు  గణం అనేది గురు, లఘువుల సమూహం  గ్గరువుకు | అనేది చహిం.  లఘువుకు U అనేది చహిం.  గణముల యందల్స రక్ములు నామ గణములు: అక్షరాల సంఖ్య వీట్టకి ఆధారం  ఏక్(ల,గ),దిే(లల,గా,హ,వ),త్య(య,మ,త్,ర,జ,భ,న,స),చ్తుర.. అక్షర గణములు  ఉప్ గణములు: సూరయ,ఇందర, చ్ందర గణములు  మాత్రా గణములు: మాత్రల సంఖ్య లేద్య పలక్డానికి పట్టి సమయం వీట్ట నిరామణానికి ఆధారం
 7. 7. యతి  పరతి పాదం ోనని మొదట్ట అక్షరానికి యతిఅని పేరు.  పై అక్షరానికి సమాన అక్షరమున నియమిత్ సాా నంోన నిలపాల్స  ఈ నియమిత్ సాా నానేి యతి స్థానం అంటారు.  ఏ అక్షరానికి ఏది సమాన అక్షరమో తెల్సపేది యతి మైతిి.  ఒక్ పాదం ోన ఒక్ట్ట లేద్య అంత్క్ంట్ట ఎకుకవ యతిసాా నాలు ఉండవుచ.  ఈ సమాన అక్షరానిి నిరణయంచ్డానికి చాలానియమాలు ఉనాియ
 8. 8. ప్రాసయతి  యతి సాా నం ోన సమాన అక్షరానిని నిలుపలేనపుడు పాాసాక్షరానిి యతిసాా నం పక్కన ఉంచ్డానిి ప్రాసయతి అంటారు.  కొనిి ఛందోరీతులకు మాత్రమే ఈ ప్రాసయతి చెపపబడింది.
 9. 9. ప్రాస  పరతి పాదంోనని రండవ అక్షరానికి ప్రాసఅని పేరు.  మొదట్ట పాదంోనని పాాసాక్షరమే మిగల్సన పాద్యలోన కూడా రావ్రల్స.  ఈ సమాన అక్షరానిి నిరణయంచ్డానికి చాలానియమాలు ఉనాియ అంత్య ప్రాస నియమము కొనిి పద్యయలోన చెపపబడింది.  పాాస పూరాేక్షరానికి కూడా కొన్నిజాగత్రతలుతీస్కోవ్రల్స.
 10. 10. ప్దయ రచన, ప్చురరణ లో ఉని సవాళ్ళు ఏమిటి?
 11. 11. ప్దయరచనలోన్న సవాళ్ళు  పదయం అనేది సృజనాత్మక్మైన ఒక్ సాహిత్య పరకిరయ.  ఈ శతాబ్దా నికి పూరేం వరకు పదయం తెలుగ్గోనని ప్మురఖ* సాహిత్య పరకియర.  ఈశతాబా కాలంోన జరిగన పరిణామాలు పదయ రచ్నన వెనక్కి నెటాి య.  ఛందో నియమాలపై ప్ట్టే పదయరచ్నోనని పదా సవ్రలు.  పదయం వ్రాస్త నిపుపడే ఏ ఛందస్సోన వ్రాస్త నాిమో ఆ ఛందస్స లక్షణాలు సరిజూసూత ఉండాల్స.
 12. 12. ఈ సమసయను ప్దయరచయిత్లు ఏవిధంగా అధిగమించారు?  ఛందో నియమాల ధారణ  నిరంత్ర అధయయనం  మరియూ అభ్యయసం
 13. 13. మరి అసలు సమసయఏమిటి?  ఎంత్ అభయసంచనా అపుపడపుపడు కొనిి దోషాలు ద్రాలలడం సహజం.*  అటువంటపుపడే ఒక్ స్థంకేతిక స్థధనం వీటనిింట్టనీ సరిచూడ గల్సగతే బ్దవుండున అని ఆోనచ్నే ఈ ఛందం©. * ఇది యధాలాపంగా చెప్పపనది కాదు. ఎటువంట్ట దోషాలూ లేకుండా ఆశువుగా పద్యయలు చెపేపవ్రరు లేక్పోలేదు. అనిి చెప్పపన ఛందస్సల నియమాలపైనా పటుి క్ల్సగ ఉండడం అసామానయమైన వషయమే..!!
 14. 14. ప్దయప్చురరణలోన్న సవాళ్ళు  తెలుగ్గ ోన మన పూరే క్వులు అందించన అనంత్మైనపదయ సాహిత్యం పుసతక్ రూపంోన ఉంది.  ఇపుపడిపుపడే ఇవనీి డిజిటైజ్కాబడుతునాియ.  కానీ గత్ కొనిి దశాబ్దా లుగా వద్యయ, సమాజిక్ వయవసాలోనని మారుపల మూలంగా తెలుగ్గన అక్షర దోషాలు లేకుండా లేద్య త్కుకవ అక్షర దోషాలతో అందించ్గల నాణయమైనఆపరేటరల మరియూ పూూ ఫ్ రీడరలకొరత్న ఎదుర్కంటునాిము.  ప్మాద్యమూయలలును తె లుగ్గ పరిసాతే ఇలా ఉంట్ట పరస్తత్ం వ్రడుక్ోన లేని కిలషిత్రమైన పద్యలతో కూడిన ప్రత్ డిట్టటైజ్ చేసనపుడు మరెన్ని సవాళ్ళు ఎదురవుతునాియో మనకు తెలుస్.  త్ప్పులు ఎక్కడెక్కడ ఉనియో చెపపగల ఒక్ స్థంకేతిక స్థధనంకోసం పదయపరురణక్రతలు ఎదురు చూస్త నాిరు.
 15. 15. ధారణ,అధయయన,అభ్యయసనాల సంగతి ఏమిటి?  పదయరచ్న అనేది ఒక్ సృజనాత్మక్మైన క్ళ.  ఏసాంకేతిక్ సాధనం లేద్య యంత్రము మానవ వచ్క్షణకు ఏమాత్రం సాట్టరావు అనిది నగిసత్యం.  ఇవ కొనిి ఫరిధులకు ోనబడి మనకు సహాయకారిగా ఉంటాయ.  ఖ్చచత్ముగా ధారణ,అధయయన,అభ్యయసనాలు కొంత్వరకూ చేయవలసందే
 16. 16. ప్దయ రచనలో స్థంకేతిక స్థధనాలు  సాంకేతిక్ అభివృధ్దాని ఎన్ని రంగాలు వ్రట్టకి త్గనటుి మలుు కునాియ  మరి పదయరచ్నా పరకిరయ ఎందుకు ఉప్యోగంచుకోకూడదు?  పదయరచ్నాపరకిరయన ముందు త్రాలకు అందించాలంట్ట అందుకు అవసరమైన సాంకేతిక్ సాధనాలు కూడా కావ్రల్స అని నమమక్మే ఈ ఛందం© కు పునాది.
 17. 17. ఛందం© ఛందం© తో పదయ సాహిత్యం మరింత్ రసమయం..!! http://chandam.apphb.com
 18. 18. ఛందం© ఏమేమి చేయగలదు  కొత్త పద్యయలు రాస్వవ్రళ్ళు దీని ఒక్ Editor గా ఉపయోగంుకోవుచ.  తెల్సయని పద్యయలు ఏ ఛందస్సకు చెందినవో క్నిపటివుచ.  పదయం చెప్పపన ఛందస్సకు చెందినదో లేదో చెపపవుచ.  కొత్త ఛందస్సలు రూపందింుకోవుచ.  పరురణక్రతలు ఒక్ సాంకేతిక్ పూూ ఫ్ రీడర్ లా ఉపయోగంుకోవుచ.  ఛందస్సన నేరుచకోవుచ.
 19. 19. ఎన్ని ఛందస్సులు గణంచుకో్చుు?  ఛందస్సలు అనంత్ం అని మనకు తెలుస్.  పరస్త త్ం 343 తెలుగ్గ ఛందస్సలన గణంుకోవుచ.  అనిి సమ్ృత్రత లను గణంుకోవుచ.  ఈ 343 మాత్రమే కాక్ కొత్త ఛందస్సలన రూపందింుకోవుచ.  అంట్ట ఏవిధమైన పదయ ఛందస్సన అయనా గణంచ్వచ్చని మాట  తెలుగ్గ ోన కొనిి ఛందస్సలకు ఒక్ట్ట క్ంట్ట ఎకుకవ పేరుల క్లవు.  అటువంట్ట వ్రట్టని 343 ోన లెక్క చేయలేదు. వ్రట్టని కూడా క్ల్సప్పతే 500 కు పైగా ఛందస్సలు అవుతాయ.
 20. 20. సంసృత్ ఛందస్సుల మాట్టమిటి?  గసణంసనృ త్ప్ క్కర,తెయరలు గ్గ ఛందస్సల నియమాలుఒక్ట్ట అయనా వ్రట్ట కొంత్ వభినిం అందువలల పరస్త తానికి సంసృత్ ఛందస్సలన గ్గరితంచ్లేదు.  కానీ ఈ ఛందో నియమాలతోనే తెలుగ్గోన వ్రాసన పద్యయలన గణంచ్గలదు. 1300 కు పైగా గల సంసృత్ ఛందస్సల నియమాలు ఛందం© ోన క్లవు.
 21. 21. ఛందం© కు ఉని ప్రిధులు ఏమిటి?  ఛందం © న అనిి రకాల ఛందోనియమాలన పరిగణోనకి తీస్కొని నిరిమంచ్డం జరిగంది.  11,000పద్యయలన వయకితగత్ంగా సరిచూసాన.  అయనపపట్టకీ కొనిి నియమాలన పరస్త తానికి ఉని స్థంకేతిక ప్రిధుల ్లలన్న లేద్య నా అ్గాహనా లోప్ం ్లోలదోషం కానిద్యనిని దోషం అనీ లేద్య దోషానిి దోషంకాదో చూప్పంచే అవకాశం ఉంది.  పూరిత వవరాలకు కిరంది ల్సంకులు చూడండి  త్రుగా అడిగే పరశనరలు(FAQ) http://chandam.apphb.com/?faq  పరిధులు http://chandam.apphb.com/?limitations
 22. 22. ఛందం© యొకి శక్కత  ఒక్ ఉద్యహరణ తో ఛందం© యొక్క శకితని పరిచ్యం చేస్వ పరయత్ిం చేసాత న.
 23. 23. ఛందం© యొకి శక్కత దెపపర మగ్గ కాలముచే నెపుపడు దేవత్ల కెలలనషిం బగ్గ నీ యొప్పపదముుఁ గృష్ణుఁ డరిగనుఁ దపపుఁ గద్య! త్ల్సల! నీవు త్లలడపడుఁగ్. “ ” పై పదయం భాగవత్ం ోనని మొదట్ట సకందం గో్ృష్భ సంవాదంబు(33 వ ఘటిం) ోనని పదయం(#397).
 24. 24. ఛందం© శక్కత ఈ పద్యయనిి ఛందం© తో గణంచనపుడు వచచన ఫల్సత్ం
 25. 25. ఛందం© యొకి శక్కత  ఇక్కడ రండవ పాదం ోన ‘ నె’ కు ‘ న’కు యతి మైతిర కుదరదు అని ఛందం© చెప్పపంది. టైప్పంగ్గ త్ప్పపదమేమో అని పుసతకానిి చూడబోతే తెలుగ్గ సాహిత్య అకాడమీ వ్రరి పరురణ ోన పాఠ్యం అలానే ఉంది. మరో పుసతక్ము ోననూ అంతే.
 26. 26. ఛందం© యొకి శక్కత  ఇది మరేదెైనా ప్త్యరయక యతిగా కూడా అనిప్పంచ్లేదు.  మరో పరురణ పుసతక్ం: తిరుమల తిరుపతి దేవసాా నం వ్రరిది చూడగా నష్ేం అనేది సరైన పాఠ్యం కాదని, న్నష్ేంఅనేది సరైన పాఠ్యం అని త్యలంది.
 27. 27. ఛందం© శక్కత సరైన పాఠ్యం తో పద్యయనిి ఛందం© తో గణంచనపుడు వచచన ఫల్సత్ం ఈ ఉద్యహరణతో ఛందం© శకితని పరిచ్యం చేయగల్సగానని అనకుంటునాిన.
 28. 28. ఉప్కరణాలు  ఛందం© కేవలం ఛందోగణనమే కాకుండా మరికొనిి ఛందస్సకు పనికి వచేచ పనిముటలన కూడా అందిస్తంది.  ఛందస్సకు సంబందించ కొనిి సాంకేతిక్ పరయోగాలు కూడా ఉనాియ  క్ంపూయటర్ తో ♬♫ స,రి,గ,మ,ప్,ద,న్న ♫♬ లతో పదయం రాయంచ్డం  కావలసన లక్షణాలతో ఉని ఛందస్సలన వెత్క్డం
 29. 29. ్నరులు  ఛందం© ఛందస్సన నేరుచకోవడానికి రండు పుసతకాలన ముదిరంుకొనేలా కూడ అందిస్తంది.  ఛందోరాజం : కుల పతంగా తెలుగ్గ ఛందస్సల లక్షణాలన, ఒక్ ఉద్యహరణ తో పట్టిక్లా అందిస్త ంది.  ఛందోరత్రి్ళి : వవరంగా తెలుగ్గ ఛందస్సల లక్షణాలన , 5 ఉద్యహరణలతో పుసతక్ంలా అందిస్త ంది.  1300 కు పైగా ఉని సంసృత్ ఛందస్సల లక్షణాలన చూడవుచ.
 30. 30. ఏ కంప్యయటర లపనై ప్న్న చేస్సత ంది?  తెలుగ్గ యునీకోడ్ ని చూడగల్సగన అనిి బ్రాజరలపైనా ఇది పనిచేస్త ంది.  ఇంకా స్లభంగా చెపాపలంట్ట తెలుగ్గ వకీప్పడియాన మీ క్ంపూయటర్ ోన చూడగల్సగతే ఛందం© కూడా పనిచేస్త ంది.  దీనిని Install చేస్కోనవసరం లేదు. http://chandam.apphb.com అనే వెబ సైట్ కు వెళుడమే.
 31. 31. ఎంత్ వేగంగా గణస్సత ంది?  ఒక్ పద్యయనిి కేవలం 500 మిలీల సక్నల లేద్య అర సక్న ోనపుోననే..!!  అంట్ట ఒక న్నమిష్ం ోనపుోననే ఒక్ శత్కాన్ని గణంచ్గలదని మాట.!!  ఇది బ్రాజరు మీద ఆధారపడి పని చేస్త ంది కాన వేగం కూడా మీ బ్రాజరు,మీ క్ంపూయటర్ configuration మీద ఆధారపడుతుంది.  మొబైల్ ోన కూడా పనిచేస్త ంది. మొబైల్ ోన సహజంగానే కొంత్ నెమమదిగా గణస్త ంది.  నెమమది అంట్ట క్ంపూయటర్ ోన అర సక్న అయతే మొబైల్ ోన 2 సక్నల వరకూ తీస్కొంటుంది.
 32. 32. ఎ్రె్రు ఉప్యోగంచారు? తెలుగు భ్యగ్త్ం [http://telugubhagavatam.org/]:  బమమర పోత్న వ్రాసన తెలుగ్గ భాగవత్మున శ్రీ ఊలపల్సల సాంబశివరావుగారు డిజిటైజ్ చేసారు.  ద్యనిోనని 9000+ పైగా గల పద్యయలోనని అక్షర దోషాలన పసగటిడం ోన పరధాన పాత్ర ఛందం© పోషంచంది.  పరురణ రంగం నండి మొదటి వాడుకరి
 33. 33. ఎ్రె్రు ఉప్యోగంచారు?  శ్రీమతి లక్ష్మీదేవిగారు - మాలతీమాధ్ం , మంద్యక్కన్న [https://www.blogger.com/profile/01955992709223887713]  గత్ ఐదు నెలలుగా[డిసంబరు-2013 నండి] వవధ బ్దల గ్గలోన త్న వ్రాసన పద్యయలన సరిచూస్కోవడానికి , కొత్త ఛందోరీతులన ఉతాసహంతో నేరుచకోవడానికి ఛందం© న పూరితసాా యోన ఉపయోగంుకొంటునాిరు.  రచ్నా రంగం నండి మొదటి వాడుకరి
 34. 34. ఎ్రె్రు సహాయ ప్డాారు?  శ్రీ K.నాగ భూష్ణరావు గారు-ఆంధిభ్యరతి [http://www.andhrabharati.com/]  ఆంధరభారతి అనే పరముఖ్ తెలుగ్గ సాహిత్య వెబ సైట్ నిరాేహకులు. పాత్ తెలుగ్గ సాహిత్యమున(శత్క్ములన,గంరధములన,నాటకాలు,క్వత్లు, నిఘంటువులన ) డిజిటైజ్ చేసారు,చేస్త నాిరు.  నా దగుర లేని ఎో ి ఉద్యహరణలన స్వక్రించ , పరతీ పదయ లక్షణాలన వయకితగత్ంగా సరిచూస వయకితగత్ంగా ఉద్యహరణ పద్యయలోనని అక్షర దోషాలన సరిదిదిా ఇచచనారు.  పరురణ రంగం నండి
 35. 35. ఎ్రె్రు సహాయ ప్డాారు?  శ్రీ జెజ్జాల కృష్ణ మోహన రావు గారు:  వీరు తెలుగ్గ ఛందస్సపై చేసన పరిశోధనకు గాన C.P.బ్రా్ అవ్రరుడునన అందుకునాిరు.  అంత్రాాలంోన ఎో ి వశేషమైన వ్రయసాలు ఛందస్సపై వ్రాస అందించనారు.  ఈమాట , తెలుగ్గ ఛందస్స & రచ్చబండ అనే వేదిక్లోన అనేక్ వ్రయసాలన పరురించనారు.  వీరు ఎో ి కొత్త ఛందస్సలన కూడా త్యారు చేసనారు.  పదయ లక్షణాలు వపులంగా , సంపూరణంగా ఛందం© ోన ఎలా ఉండాోన చెప్పప, సంసృత్ ఛందస్సలన నాకు పరిచ్యం చేసారు.  రచ్నా రంగం నండి
 36. 36. ఎ్రె్రు సహాయ ప్డాారు? శ్రీ దరాా అంబరీష్ గారు:[http://adityafonts.com] ప్పరంట్ మరియూ వెబ డిజైనింగ్ ోన అపార అనభవం ఉని వీరు 50కి పైగా అదుుత్మైన, రమయమైన యునీకోడ్ ఫంటులన త్యారు చేసారు.  తెలుగ్గ కు అనేక్ ఉపక్రణాలన త్యారు చేయడం ోన నాకు పేరరణన , అనేక్ సలహాలన ఇచాచరు.
 37. 37. ఎందరో మహాను భ్యవులు..!!  శ్రీ మల్సలన నరసంహరావు గారు  శ్రీ రాకేశేర్ గారు  శ్రీ మురళీ కోరిమిల్సల  చరంజీవులు ఫణ పరదీపు(అరుాన), సందీపు  నా శ్రీమతి అనరాధ  ఇంకా ఎందరో…!!
 38. 38. మీనుంచి నేను ఏమి ఆశిస్సత నాిను?  మీరు ప్దయ రచయిత్ర?  ఈ పరిక్ర అభి్ృధిిోన మీలాంట్ట వ్రరు పాలుపంుకుంట్ట ముందు త్రాలకు పదయ సాహిత్య పరకిరయన అందించ్డంోన మన పరయత్ిం చేయవుచ.  మీరు ప్తిికా రంగాన్నక్క చెందినవ్రరా ?  దీనిని సాహిత్యరంగానికి పరిచ్యం చేయడం ోన భాగంక్ండి.  మీరు స్థహిత్య అభిమానా?  పదయ సాహితాయనిి కూడా ముందు త్రాలకు అందించే ఈ పరయత్ిం ోన భాగసాేములుక్ండి.  మీరు ప్చురరణకరాత ?  మీరు పరురించ్బోయే పదయసాహితాయనిి ఛందం© తో సరిజూస్కోండి..  మీరు మరేమైనా  ఛందం© గ్గరించ పది మందికి మీబ్దల గ్గ ద్యేరాో , మరోలాో చెపపండి.  పదయ సాహితాయనికి పూరే వెైభవ్రనిి తెద్యా ం.
 39. 39. అంక్కత్ం  ఆధునిక్ తెలుగ్గ సాహిత్య యుగక్రత శ్రీశ్రీ సాహిత్యంపై పరిశోధన చేస, బ్దల సాహిత్యంోన దక్షిణ భారత్ దేశ పుసతక్ అవ్రరుడున(1965) పందిన మా పదానాని గారు శ్రీ మిరియాల రామకృష్ణ గారికి ఛందం© అంకిత్ం
 40. 40. సంప్దిరంప్పలు  Email me at m.dileep@gmail.com  Call me at +91-8978559072  Visit my blog at http://mdileep.wordpress.com  http://chandam.apphb.com  http://www.miriyala.in  Google: Dileep Miriyala or దిలీపు మిరియాల  Face book Dileep. Miriyala
 41. 41. ఛందం© ఇలా ప్న్న చేస్సత ంది. http://chandam.apphb.com ఛందం© తో పదయ సాహిత్యం మరింత్ రసమయం..!!
 42. 42. ఛందం© ముఖచిత్రం
 43. 43. ఛందో గణనం
 44. 44. గణన ఫలత్రలు
 45. 45. గణన ఫలత్రలు ఇక్కడ మనం రండవ పాదంోన ఒక్ గణం త్కుకవగా ఉండడానిి ఛందం © సరిగాు ఎతితచూపడానిి చూడవుచ.
 46. 46. ఇక్కడ మనం ఒక్టవ పాదం దోషపూరిత్ం అని అరాం చేస్కోవుచ. గణన ఫలత్రలు
 47. 47. గణన ఫలత్రలు రండవ పాదం ోన పాాస యతిని సరిగాు గ్గరితంచ్డానిి కూడా గమనించ్వుచ. ముందు పదయంోన ఛాయనొసగ్గ బదులు ఛాయననొసగ్గ అని ఉండడానిి గమనించ్వుచ.
 48. 48. కంప్యయటరు వాాసిన కంద ప్దయం క్ంద పదయమే కాక్ అనిి తెలుగ్గ పదయ ఛందస్సలోననూ కూడా పద్యయలు వ్రాయగల్సగే సామరాయం ఛందం © కు ఉంది. అయతే స,రి,గ,మ,ప,ద,ని లతో మాత్రమే
 49. 49. ఛందస్సుల శోధన షణామతాా శేరణ ోన వ్రాయదగ ుపదయ ఛందస్సల శోధనా ఫల్సతాలు
 50. 50. మూలాయంక్నం అనేది ఛందం© ఛందస్సన క్నగొనడంోన అనసరించే పదాతి. పద్యయనిి పరతీ# ఛందస్సతోనూ గణంచ ఏ ఛందస్స యొక్క నియమాలన ఎకుకవ శాత్ం సంత్ృప్పత పరిచందో ఆ ఛందస్సన ఆ పదయ ఛందస్స గా గ్గరితస్త ంది. # ఏఏ ఛందస్సలు గణనానికి ఎనికోబడాా యో ఏ ఛందస్సకు ఎనిి మారుకలు లేద్య శాతాలు వచాచ యో మూలాయంక్నం ోన చూస్కోవుచ.
 51. 51. కొత్త ఛందస్సు సృష్టే 'గోవంద' అనే ఛందస్సన ఎంత్ స్లభంగా నిరిమంుకోవో చ చూడండి. దీనిని శ్రీ బజాా ల మోహనరావుగారు నిరిమంచనారు.
 52. 52. కొత్త ఛందస్సు సృష్టే నిరిమంచన ఛందస్స యొక్క లక్షణాలన ఛందం© అరాం చేస్కొని, ఇత్రులతో పంుకొనేవధంగా ఎంత్ వపులంగా చూప్పంచదో చూడండి. ఇంతే వపులంగా అనిి తెలుగ్గ , సంసృత్ ఛందస్సల లక్షణాలన కూడా చూప్పస్త ంది.
 53. 53. కొత్త ఛందస్సు సృష్టే నూత్న ఛందస్సోన వ్రాసన పద్యయనిి కూడా ఛందం© చ్క్కగా గణంచ్డానిి చూడవుచ.
 54. 54. త్రువాత్ ఏమిటి?  శత్కాలన,కావ్రయలన సరిచూస్ కొనేలా (Bulk Compute కోసం) ఒక్ application సదాం గా ఉంది. ద్యనిని మరింత్ అభివృధ్దా చేస ఎవరైనా వ్రడుకొనేలా అందుబ్దటుోనకి తీస్కువచేచ పరయత్ిం జరుగ్గతోంది.  1300 లకు పైగా గల సంసృత్ ఛందస్సలన కూడా గణంచేలా ఛందం న అభివృధ్దా ఛేయాలనిది నా సంక్లపం.
 55. 55. త్రువాత్ ఏమిటి?  నాకు తెల్ససీ తెలుగ్గ సంధులన అంట్ట పదమూలాలన గ్గరితంచే సామరాయం పరస్త త్ం ఏ సాంకేతిక్ పరిక్రానికి కూడా లేదు. అటువంట్ట సాంకేతిక్ సాధానానిి రూపందించ్డానికి పరి శోధన చేస్త నాిన.  తెలుగ్గ ోన మంచ spell checker లేదు. ఆ దిశగా కూడా నా పరిశోధన సాగ్గతోంది.
 56. 56. త్రువాత్ ఏమిటి?  తెలుగ్గ పాఠ్యమున PDF ఫైలు గా మారిచనపుడు సమాచార నషిం జరుగ్గతోంది (Even with latest MSOffice-2013 too.). ద్యనిని నివ్రరించే Solution నా వదా సధాం ఉంది . ఈ solution న ఎలా అందరికీ అందజేయాోన ఆోనచస్త నాిన.  If you are interested let me know.
 57. 57. Technologies Used  JAVA Script via Script Sharp  HTML5  MONGO DB  C SHARP  ASP.NET
 58. 58. ప్శరనరలు-సలహాలు నాకు వ్రాయండి m.dileep@gmail.com

×